Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ శ్యామల అదిరే వంటకం... రాగి సంగటి-నాటుకోడి చికెన్ కర్రీ

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (11:31 IST)
AnchorSyamala
టాప్ యాంకర్ శ్యామల అదిరే వంటకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడూ బిర్యానీ, గిర్యానీయేనా అంటూ స్పెషల్‌గా ఉండాలని రాగి సంకటిని చేసింది. రాయలసీమ స్పెషల్ రాగి సంగటితో పాటు నాటుకోడి చికెన్ కర్రీని అద్భుతంగా వండేసింది. శ్యామల ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ చూస్తే మాత్రం నోరు ఊరకుండా ఉండదు. టాప్ యాంకర్‌ అయిన శ్యామల అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. 
 
బుల్లితెర మీద ఎక్కువగా యాంకర్ రవితో కోయాంకర్ గా, సినిమా ఆడియో ఫంక్షన్లలో, లేడీస్ ప్రోగ్రామ్స్‌లో శ్యామల మెరుస్తుంటుంది. ఇక శ్యామల యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా శ్యామల చేసిన ఓ వంటకం వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. 
 
రాయలసీమ అంటేనే రాగి సంగటి, నాటుకోడికి ఫేమస్. మనమంటే ఎప్పుడూ బిర్యానీ, బగారా తింటాం కానీ.. రాగి సంగటి ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. నాటుకోడి, రాగి సంగటి అంటేనే మాంసాహారుల్లో ఎవరికైనా ఇట్టే నోరూరుతుందంటూ.. ఈ వంటకాన్ని ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments