Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ సుమ పరిస్థితి ఏంటో..? శ్యామ్ జామ్ ఒక వైపు.. నాగ్.. ఎన్టీఆర్‌లు మరోవైపు..?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (13:44 IST)
వెండితెర స్టార్లు బుల్లితెరకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్లితెర యాంకర్లకి భయం నెలకొంది. మేము ఏమైపోవాలని బాధపడిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగ్, తారక్, రానా, సమంత తదితరులు బుల్లితెపై మేజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కొత్త షోకి.. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్నాడట. దానికోసం.. ఏకంగా 16 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ పక్కనేమో.. శ్యామ్ జామ్ అంటూ.. సమంతా రచ్చ చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం కదా. 
 
ఇకపోతే.. ఆడియో ఫంక్షన్లు కూడా తగ్గిపోయాయి. ఏదో పెద్ద స్టార్ల ఫంక్షన్లకి తప్ప.. సుమని పిలవడం లేదు. అసలు ఇప్పుడైతే.. ఆడియో ఫంక్షన్‌లే లేవు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఓటీటీల రాజ్యంలో.. ఆడియో ఫంక్షన్లు గట్రా జరుగుతాయి అనుకోవడం కాస్త కష్టమే. అందుకే ఇప్పుడు ఇప్పుడు యాంకర్ సుమ పరిస్థితి ఏంటని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. 
 
ప్రస్తుతం సుమకి పోటీగా ఎంతోమంది యాంకర్లు దిగిపోతున్నారు. ఓ పక్క అనసూయ, రష్మీలు హాట్ లుక్‌లో పిచ్చెక్కిస్తున్నారు. శ్రీముఖి, హర్షిణి, విష్ణు ప్రియలు తయారైపోయారు. ఇంక హీరోలు హోస్టింగులు చేస్తున్నారు. చిరు నాగ్ ఎన్టీఆర్ నానీలు దిగిపోయారు. 
 
ఆడియో ఫంక్షన్లు కూడా తగ్గిపోయాయి. ఏదో పెద్ద స్టార్ల ఫంక్షన్లకి తప్ప.. సుమని పిలవడం లేదు. కరోనా ప్యాండమిక్ సిచ్చువేషన్ తర్వాత.. సుమ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకమే. ఉన్న ఆ రెండు మూడు షోలకి రేటింగ్‌లో ప్రాబ్లమ్ లేదు. కొత్త షో చేసే పరిస్థితి లేదు. చేసినా.. కొత్తోళ్లు రెడీగా ఉన్నారు. బిగ్ బాస్ లాంటి షోస్‌తో.. కొత్త కొత్త సెలబ్రిటీలు.. హాట్ బ్యూటీలు క్రేజ్ కొట్టేస్తున్నారు. ఏంటో సుమాయణం ఏమవుతుందో...!?

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments