Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబ‌రీష్‌కు మంచు మోహ‌న్ బాబు నివాళి..

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (12:44 IST)
35 ఏళ్ల స్నేహాన్ని ఇలా అర్ధాంత‌రంగా వ‌దిలేసి వెళ్లిపోతావ‌ని ఎప్పుడూ అనుకోలేదు.. నా ప్ర‌తీ విజ‌యంలో తోడుగా ఉన్న నువ్వు ఈ రోజు లేవు అంటే న‌మ్మ‌డానికి మ‌న‌సు క‌ష్టంగా అనిపిస్తుంది.. నువ్వు లేవ‌న్న నిజం తెలుసుకుని మ‌న‌సు న‌మ్మ‌నంటుంది.. మూడున్న‌ర ద‌శాబ్ధాల మ‌న ఈ స్నేహంలో నాకు ఎన్నో తీపి జ్ఞాప‌కాలు మిగిల్చి ఈ రోజు నువ్వు వెళ్లిపోయావు. 
 
నీవు లేవ‌ని అంతా చెబుతున్నా నాకు మాత్రం ఎప్పుడూ నాలోనే ఉంటావ‌ని తెలుసు. స్నేహం అంటే ఎలా ఉంటుంది అని ఎవ‌రైనా అడిగితే అది మ‌న‌లాగే ఉంటుంద‌ని చూపిస్తాను.. అంత గొప్ప స్నేహాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ప్ర‌తీ చిన్న విష‌యంలోనూ తోడుగా ఉన్న నువ్వు.. ఈ రోజు ఇలా న‌న్ను ఒంట‌రి చేసి వెళ్లిపోవ‌డం బాధ‌గానే ఉన్నా.. నువ్వు ఎక్క‌డున్నా నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ.. 
 
నీ ప్రాణ స్నేహితుడు... 
 
మోహ‌న్ బాబు మంచు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments