Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేబీఆర్ పార్కులో స్నేహతో అల్లు అర్జున్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (18:59 IST)
లాక్డౌన్ కారణంగా సినీ సెలెబ్రిటీలు తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అపుడపుడూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. రోడ్లపై వాకింగ్ చేస్తూ, సూపర్ మార్కెట్‌కు వెళుతూ ఇలా ఏదో ఒక సందర్భంలో కంటికి కనిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో వీవీఐపీలు వాకింగ్ చేసే కేబీఆర్ పార్కులో తన భార్యతో కలిసి కనిపించాడు.
 
తాజాగా, ఆయనకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. మాసిన గడ్డంతో అల్లు అర్జున్ ఇందులో కొత్త లుక్‌లో కనపడ్డాడు. తాజాగా ఆయన జూబ్లిహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్ వద్ద జాగింగ్ చేశాడు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగానే అవి వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments