Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య అలాంటోడు: సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ హీరోయిన్..!

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (18:45 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి వర్మ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇంతకీ.. వర్మ హీరోయిన్ ఎవరంటారా..? నేకెడ్ సినిమాలో నటించిన శ్రీరాపాక. రామ్ గోపాల్ వర్మ.... శ్రీరాపాకతో తెరకెక్కించిన నేకెడ్ మూవీ ఇటీవల రిలీజైంది. ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాలో నటించిన శ్రీ రాపాక ఎవరు..? ఎలా వర్మ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది..? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
 
ఇదిలా ఉంటే... ఈ అమ్మడు బాలకృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే... శ్రీరాపాక సినిమా ఇండస్ట్రీకి కొత్త కాదట. గతంలో చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసింది. స్వయంగా ఆమె ఈ విషయాలను చెప్పింది. బాలకృష్ణ గురించి చెబుతూ.... ఓసారి డిస్కషన్ కోసం బాలయ్య గారి ఇంటికి వెళ్లానని... అప్పుడు బాలయ్య గురించి తెలుసుకున్నాను అని చెప్పింది.
 
ఇంతకీ ఏం తెలుసుకున్నారంటే... ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం.. కాకపోతే కాస్త కోపం ఎక్కువ. ఏదీ మనసులో ఉంచుకోలేడు. ఏది అనుకుంటే అది చెప్పేస్తారు.. అది చేసేస్తారు.. మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తారు అని చెప్పింది. స్త్రీలకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆ విషయం ఆయన్ని కలిసిన తర్వాత తెలుసుకున్నాను అని బాలయ్య గురించి తన మనసులో మాటలు బయట పెట్టింది శ్రీ రాపాక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments