Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ ఆఫ్‌చేసి సినిమా చూడ‌మంటున్న అల్లుఅర్జున్‌

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (12:36 IST)
Allu Arjun still
శివ‌రాత్రి జాగారం చేయ‌డం, రాత్రిళ్ళు సినిమా చూడ‌డం మామూలే. అల్లు అర్జున్‌కూడా అలా చేశాడ‌ట‌. నిన్న రాత్రి శివుడి పూజించుకున్న అనంత‌రం హాయిగా జాతిత‌ర్నాలు సినిమా చూశాడ‌ట‌. ఆ సినిమా చూస్తున్నంత‌సేపు తెగ న‌వ్వు వ‌చ్చేసింద‌ని చెబుతున్నాడు. హిలేరియ‌స్ కామెడీ సినిమా. న‌వీన్ పోలిశెట్టి స్టీల్ ది షో.. అంటూ కామెంట్ చేశాడు అల్లు అర్జున్‌. ఇప్ప‌టికే ప్రభాస్, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ల‌తో నిర్మాత నాగ్ అశ్విన్ బాగాప్ర‌చారాన్ని చేశాడు. అదే బాగా ప్ల‌స్ అయింది. థియేట‌ర్ల‌లో యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లాజిక్కుల‌ను ఆలోచించ‌కుండా స్పాన్‌టేనియ‌స్‌గా వ‌చ్చే మాట‌లు, న‌వీన్ యాక్ష‌న్ సీన్సు వారికి బాగా ఆక‌ట్టుకున్నాయి.

ఈ సినిమా చూశాక అల్లు అర్జున్ ఎగ్జైటింగ్ పోస్ట్ పెట్టి వారి టీంకు ఈరోజు స్పెషల్ కంగ్రాట్స్ చెప్పారు. నిన్న రాత్రే సినిమా సినిమా చూశానని, సినిమా చూసి తెగ నవ్వుకున్నానీ, ఈ సినిమాకు ప‌నిచేసిన‌ మొత్తం సినిమా యూనిట్ కు నా కంగ్రాట్స్ తెలుపుతున్నాని అన్నారు. నవీన్ తన పెర్ఫామెన్స్ తో సినిమాలో అదరగొట్టాడని అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణకు కూడా స్పెషల్ మెన్షన్ చేసి చెప్పారు. అలాగే సినిమా టెక్నిషియన్స్ నాగ్ అశ్విన్ మరియు దర్శకుడు అనుదీప్ అందరి కోసం కూడా స్పెషల్ గా మెన్షన్ చేసి తన స్పెషల్ కంగ్రాట్స్ ను బన్నీ తెలిపారు. లాస్ట్ లో బ్రెయిన్ ఆఫ్ చేసి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments