Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ గిఫ్ట్ ఇవ్వనున్న అల్లు అర్జున్..

Webdunia
గురువారం, 30 మే 2019 (15:16 IST)
బన్నీ నటించిన నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా చిత్రం విడుదలై దాదాపు సంవత్సరం దాటింది. ఆ తర్వాత అతడి నుండి ఎలాంటి సినిమా రాలేదు. అయితే బన్నీ అభిమానులు తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని, వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. త్రివిక్రమ్ మూవీ తొలి షెడ్యూల్ పూర్తయింది.
 
కాగా రెండో షెడ్యూల్ మాత్రం జూన్ 4 నుండి 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న‌ ఐకాన్ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నార‌ట. ఈ రెండు సినిమాల షూటింగ్‌ను ఏకకాలంలో పూర్తి చేసి, వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. 
 
త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రం సంక్రాంతికి విడుదల కానుండగా, ఐకాన్ చిత్రం మాత్రం సమ్మర్‌లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఏదేమైనా ఏడాది గ్యాప్ వచ్చినప్పటికీ వచ్చే ఏడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు డబుల్ గిఫ్ట్‌ను అందించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments