Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఆరో సీజన్‌.. వాళ్లందరూ వెళ్ళిపోతే ఎలా.. వీడియో

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (13:38 IST)
Bigg Boss 6
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో స్ట్రాంగ్ కంటిస్టెంట్స్ అందరూ హౌస్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. గత రెండు వారాల్లో అర్జున్ కళ్యాణ్, సూర్య వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం వల్లే ఇలాంటి నెగటివ్ కామెంట్స్ జోరు ఊపందుకున్నాయి.
 
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి రేవంత్, ఇనాయ సుల్తానా, రోహిత్ , మెరీనా, శ్రీ సత్య , కీర్తి ,బాలాదిత్య , ఆది రెడ్డి మరియు గీతూ ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే.
 
ప్రస్తుతం నమోదైన ఓటింగ్ ప్రకారం ఈ వారం హౌస్ నుండి ఫైమా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. అలాంటి కంటెస్టెంట్‌కి తక్కువ ఓట్లు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
 
అయితే గత రెండు వారాల నుండి సోషల్ మీడియాలో జరుగుతున్న పోలింగ్స్‌కి పూర్తి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ జరుగుతుండడంతో, ఆ యాంగిల్‌లో ఫైమా కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. 
 
ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 6వ ఎడిషన్ ఈ వారం ఎలిమినేషన్‌లతో మూడవ నెలలోకి ప్రవేశిస్తోంది. అప్‌డేట్‌లు, హైలైట్‌ల కోసం వీడియోను అనుసరించండి.
 
https://twitter.com/i/events/1587459985167917056?s=20

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments