Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబానీ ఇంట గణేష పూజ.. ఎరుపు రంగు గులాబీలా మెరిసిన అలియా భట్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (09:34 IST)
Alia Bhatt
గణేష పూజ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం.. బాలీవుడ్ తార అలియా భట్ కాషాయ రంగు చీరలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూపర్ మిర్రర్ వర్క్‌తో సిద్ధం చేసిన ఎర్రటి చీరలో మెరుస్తూ కనిపించింది.
 
అంతేగాకుండా చీరకు తగినట్లు నారింజ రంగు లిప్‌స్టిక్‌, ఫ్రీ హెయిర్ స్టైల్‌, లైట్ మేకప్‌తో అదరగొట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అపరకుబేరుడు ముఖేష్ అంబానీ నివాసంలో గణేష్ పూజ వేడుకల కోసం అలియా భట్ ఇలా ఎరుపు రంగు పువ్వులా మెరిసింది. హాజరైంది. 
 
అలాగే నీతా అంబానీ-ముఖేష్ అంబానీల గ్రాండ్ గణేష్ పూజ వేడుకలకు హాజరైన అలియా భట్ ఓ వీడియోను కూడా నెట్టింట షేర్ చేసింది. ఈ వీడియోలో, అయాన్ ముఖర్జీతో కలిసి నటి ఫోజులిచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments