Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవితో ప్రేమలో వున్నానా? ఇదంతా పనిలేనివాళ్లూ చేస్తున్న ప్రచారం..?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (12:24 IST)
హీరోయిన్ అమలాపాల్‌కు దూరమై.. ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవికి దగ్గరైనట్లు వస్తున్న వార్తలపై దర్శకుడు విజయ్‌ స్పందించాడు. ఫిదా సినిమాతో అందరినీ ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా కోలీవుడ్ దర్శకుడు ప్రేమలో వుందని ఆయన ఎవరో కాదని.. అమలాపాల్ మాజీ భర్త విజయ్ అని కోలీవుడ్ కోడై కూసింది. ఇంకా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని.. ప్రస్తుతం సహజీవనంలో వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగింది. 
 
''కణం'' సినిమా ఈ దర్శకుడితో చేసిన సాయిపల్లవి.. అతడిపై మనసుపడిందని.. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. కణం సినిమా సందర్భంగానే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని సినీ జనం చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విజయ్ స్పష్టం చేశాడు. 
 
సాయిపల్లవి ఈ వార్తలపై మౌనంగా తనపని తాను చేసుకుంటూ పోతున్న తరుణంలో.. విజయ్ మాత్రం తాను, సాయిపల్లవి ప్రేమించుకుంటున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారామైనవన్నాడు. ఇదంతా పనిలేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమేనని పుకార్లకు తెరదించేశాడు.. విజయ్. అంతేగాకుండా ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టానని తేల్చి చెప్పేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments