నవంబర్ 4న దీపావళి కానుకగా వచ్చేస్తున్న 'అఖండ'

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:32 IST)
నందమూరి నట సింహా బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
అయితే.. ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అఖండ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని మూవీ మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే విడుదలైన 'అఖండ' టైటిల్ పోస్టర్‌, టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారట. 
 
తాజాగా ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. ఈ విషయమై ఈ బుధవారం అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను భారీ మొత్తంలో అమ్మినట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments