Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను డబ్బుకోసం వాడుకుని వదిలేశారు.. కనీసం తల్లికూడా... మాధవీలత (video)

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:21 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా గుర్తింపు పొందిన నాగ చైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. వారిద్దరూ విడిపోతున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రటించారు. ఈ వార్తలతో సినీ ప్రముఖులంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. ఈ విడాకులపై పలువురు సెలెబ్రిటీలు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అలాంటి వారిలో మాధవీలత ఒకరు. ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంతను డబ్బుకోసం వాడుకుని వదిలేశారంటూ మండిపడ్డారు. కనీసం తల్లిని కూడా కాకుండా చేశారనీ, కోట్లు, సంపాదిస్తే పాకెట్ మనీకి డబ్బులు కూడా ఇవ్వలేదంటూ ఆరోపించారు. 
 
సమంత చాలా మంచి మనిషి అని అన్నారు. ఆమె క్రిస్టియన్ మతంలో జన్మించినప్పటికీ.. హిందూ దేవుళ్లను ఎన్నడు కూడా తక్కువచేసి చూడలేదన్నారు. ముఖ్యంగా, తిరుమల వంటి ప్రఖ్యాత హిందూ ఆలయాలకు ఆమె వెళ్లి దర్శనం చేసుకున్నారని బీజేపీ మహిళా నేత అయిన మాధవీలత చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, సమంత తన 30 యేళ్ళ వయస్సులో తల్లికావాలని భావించిందనీ, కానీ అందుకు కొందరు అంగీకరించలేదన్నారు. అందుకే సమంతను ఒక ఏటీఎం యంత్రంగానే భావించారని అందుకే ఇలా జరిగిందని మాధవీలత అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments