Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల రాక్షసుడుగా వస్తున్న ఆకాష్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (17:11 IST)
అసాధారణ విజయం సాధించిన 'ఆనందం'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన అందాల కథానాయకుడు ఆకాష్.. 'వసంతం, అందాల రాముడు, గోరింటాకు, నమో వేంకటేశ' తదితర చిత్రాలతోనూ విశేషంగా ఆకట్టుకున్నారు. కెరీర్ పరంగా ఇటీవల కాస్తంత వెనకబడ్డ ఆకాష్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో.. పూర్వ వైభవం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు.
 
ఆకాష్ కన్నడలో నటించిన 'జోతాయి.. జోతాయల్లీ' అనే సీరియల్ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇదే సీరియల్ తమిళంలో.. 'నీతానై ఎంతన్ పొన్వసంతన్' పేరుతో జీ-తమిళ్‌లో డైలీ సీరియల్‌గా ప్రసారమవుతూ... తమిళనాట ఆకాష్ పేరు మారుమ్రోగేలా చేస్తోంది.
 
అంతేకాదు.. ఆకాష్ నటించిన 5 సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. 'ఏ-క్యూబ్' పేరుతో ఒక మూవీ యాప్ ను కూడా సిద్ధం చేసుకున్న ఆకాష్... 'అందాల రాక్షసుడు'గా తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

Pakistani nationals: రాజస్థాన్‌లో 400 మందికి పైగా పాకిస్తానీయులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments