డాక్ట‌ర్లే దేవుళ్లు.. వారికి శుభాకాంక్ష‌లు: డా. యు.వి.కృష్ణంరాజు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (17:04 IST)
‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. వైద్యుడు భగవంతుడితో సమానం. తల్లిదండ్రులను జన్మనిస్తే వారు పునర్జన్మను ఇస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడుత‌న్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సంద‌ర్భంగా వైద్యులంద‌రికీ రెబ‌ల్ స్టార్ డా. యు.వి.కృష్ణంరాజు శుభాకాంక్ష‌లు అందించారు.
 
``దేశానికి ర‌క్ష‌ణ మీరు. మీరు బావుంటే ప్ర‌జ‌లంతా బావుంటారు. ప్ర‌జ‌లంతా బావుంటే దేశ‌మంతా బావుంటుంది. డాక్ట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు`` అని తెలిపారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణాలను కాపాడుతున్నారు.
 
ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కిపోతున్నా వృత్తిపట్ల అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారు.. అందుకు ధ‌న్య‌వాదాలు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments