Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు 'బిల్లా'లు ఒకేచోట.. కలిసి రెండు గంటల పాటు..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:54 IST)
'బాహుబలి' తర్వాత విడుదల కానున్న ప్రభాస్ మూవీ 'సాహో' షూటింగ్ పనులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ప్రభాస్‌తో జతకడుతున్నారు. భారీ యాక్షన్ మూవీగా యువ దర్శకుడు సుజిత్ రూ.200 కోట్ల బడ్జెట్‌తో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. 
 
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినందున ఆ సమయంలోపు పూర్తి చేయడానికి అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' సెట్స్‌ను సడెన్‌గా విజిట్ చేయడానికి ఒక స్టార్ హీరో వచ్చారు. ఆయన ఎవరో కాదు తమిళ్ 'బిల్లా' అజిత్.
 
తమిళ స్టార్ హీరో అజిత్ 'సాహో' సెట్స్‌కు రాగానే ప్రభాస్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ సెట్స్‌లో రెండు గంటలకు పైగా సరదాగా కాలం గడిపారట. మంచి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరో అజిత్, 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య మరో పోలిక ఏమిటంటే, ప్రభాస్ తెలుగులో 'బిల్లా' సినిమా చేస్తే, తమిళంలో 'బిల్లా'గా అజిత్ నటించారు. ఇక్కడి నుండి నేరుగా అజిత్ 'మరక్కార్' చిత్రం షూటింగ్ సెట్స్‌ను కూడా సందర్శించారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు

పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్

Narayana: రాజధాని అభివృద్ధికి అదనంగా 10వేల ఎకరాలు అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments