Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్ సన్నీని మించిపోయిన ప్రియా ప్రకాష్.. ఏ విషయంలో?

మలయాళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే అతిపెద్ద సెలెబ్రిటీగా మారిపోయారు. ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ ఇచ్చిన ఒక్క స్మైల్.. కోట్ల మంది గుండెల్ని కొల్లగొట్టేసింది. ఫలితంగా సోషల్ మీడియాలో క్వీన్ అయ

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (15:53 IST)
మలయాళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే అతిపెద్ద సెలెబ్రిటీగా మారిపోయారు. ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ ఇచ్చిన ఒక్క స్మైల్.. కోట్ల మంది గుండెల్ని కొల్లగొట్టేసింది. ఫలితంగా సోషల్ మీడియాలో క్వీన్ అయిపోయింది.  
 
"ఓరు అదార్ లవ్" మూవీలోని ఓ సాంగ్‌ను ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేశారు. ఇందులో ప్రియా హావభావాలు (ఎక్స్‌ప్రెషన్స్) నెటిజన్లను మనసు దోచుకున్నాయి. రాత్రికి రాత్రే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య ఆరున్నర లక్షలు పెరిగింది.
 
ఫలితంగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌ను మించిపోయింది. గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌లో సన్నీని వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది ప్రియా ప్రకాశ్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 
 
గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్‌లో సన్నీని ప్రియా మించినట్లు తేలింది. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్ ఉన్నారు. 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా పెద్ద స్టార్ అయిపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం