బాబాయ్ అయిపోయాడు.. ఇక పెదనాన్న వంతు : వరుణ్ తేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ఈ కుర్ర హీరో వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. తన కెరీర్‌లోనే "కంచె" తర్వాత అతిపెద్ద విజయాన్ని "ఫిదా" చిత్రంలో అందుకున్నాడు.

Webdunia
మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (15:04 IST)
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. ఈ కుర్ర హీరో వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. తన కెరీర్‌లోనే "కంచె" తర్వాత అతిపెద్ద విజయాన్ని "ఫిదా" చిత్రంలో అందుకున్నాడు. ఇపుడు "తొలిప్రేమ" చిత్రంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రం టైటిల్‌ను తన చిత్రానికి వాడేసుకుని మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. 
 
ముఖ్యంగా, 'తొలిప్రేమ' టైటిల్‌ను చెడగొట్టబోమని ఇంతకు ముందు చిత్రబృందం చెప్పినట్టుగానే ఈ సినిమా పేరును ఏమాత్రం చెడగొట్టకుండా రూపొందించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 
 
ఈనేపథ్యంలో వరుణ్ మాట్లాడుతూ తన తదుపరి చిత్రంలో పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవిని సాంగ్‌ని వాడుకోనున్నట్టు వెల్లడించాడు. ఇప్పటివరకూ చిరు సాంగ్స్‌ని సాయి ధరమ్ ఎక్కువగా వాడేశాడు. ఇప్పుడు వరుణ్ కూడా రెఢీ అవుతున్నాడు. 1988లో చిరు నటించిన "రుద్రవీణ" సినిమాలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' అనే పాటను రీమిక్స్ చేయనున్నట్టు వరుణ్ తేజ్ వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments