Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజారి పాత్రలో ఆదిత్య ఓం

Webdunia
గురువారం, 6 మే 2021 (17:29 IST)
Adithy om
వెరైటీ చిత్రాలతో ఆకట్టుకొన్న ఆదిత్య ఓం హీరో గా నటిస్తున్న సరికొత్త చిత్రం ''దహనం'. కొందరు శక్తివంతమైన బిజినెస్ మెన్ ల నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమా లో ఆదిత్య ఓం..1980వ కాలంలో సాగే ఈ సినిమా లో ఆదిత్య పూర్తిగా అప్పటి కాలం వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అందుకు తగ్గ మేకోవర్ కూడా పూర్తి చేశారు. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పతాకంపై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయిలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా ఎడారి మూర్తి సాయి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

డాక్టర్ పి సతీష్ కుమార్ బాణీలను సమకూరుస్తున్నారు. ఎఫ్ఎం బాబాయి , శాంతి చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుపుకుంది. కె.విశ్వనాథ్, బాపుగారి సినిమాల మ్యాజిక్ ఫీల్ ఈ సినిమా లో ఉండబోతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు చిత్ర నిర్మాతలు.
 
నటీనటులు : ఆదిత్య ఓం, ఎఫ్ఎం బాబాయి , శాంతి చంద్ర
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : ఓపెన్ ఫీల్డ్ మీడియా
సంగీతం : డాక్టర్ పి సతీష్ కుమార్
దర్శకుడు : ఎడారి మూర్తి సాయి
నిర్మాత : డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments