Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుస్తులు మార్చుకుంటే.. చుట్టూ పురుషులు నిలిచేవారు.. క్యార్‌వ్యాన్..?

సెల్వి
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (10:35 IST)
షకీలా సినిమాలంటేనే భారీ కలెక్షన్లు కుమ్మేస్తాయి. గతంలో ఆమె సినిమాలు టాప్ హీరోయిన్లకే పోటీగా నిలిచాయి. ప్రస్తుతం షకీలా క్రేజ్ బాగా తగ్గిపోయింది. దీంతో షకీలా గ్లామర్ రోల్స్ పక్కనబెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన హేమ కమిటీపై, మహిళలు సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న చేదు అనుభవాల గురించి మీడియాకు చెప్పుకొచ్చింది. తాను సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కాలంలో దుస్తులు మార్చాలంటే నానా తంటాలు పడుతారని చెప్పింది. అప్పుడు తగిన సౌకర్యాలు లేవు. 
 
దుస్తులు మార్చేటప్పుడు పురుషులే తమ చుట్టూ నిలబడేవారు. ఆ తర్వాత క్యార్‌ వ్యాన్ వచ్చింది. క్యార్‌వ్యాన్ దుస్తులు మార్చడానికి మాత్రమే కాదు. 
 
కొన్ని అకృత్యాలు జరిగినట్లు కొందరు చెప్తే విన్నాను. కేరళ సినిమాలో మమ్ముట్టి. మోహన్ లాల్, ముకేష్ అనే అధికార యంత్రాంగం జరుగుతుందని షకీలా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments