Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంభపై ఆమె భర్త పూలవాన... ఎందుకో తెలుసా?

నటి రంభ అంటే ఆమధ్య ఓ క్రేజ్. గ్లామర్ అంటే రంభ అని చెప్పుకునేవారు. కెరీర్ ఓ స్థాయిలో వుండగానే నటి రంభ 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్తను వివాహమాడారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2016లో భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్ట

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (14:19 IST)
నటి రంభ అంటే ఆమధ్య ఓ క్రేజ్. గ్లామర్ అంటే రంభ అని చెప్పుకునేవారు. కెరీర్ ఓ స్థాయిలో వుండగానే నటి రంభ 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్తను వివాహమాడారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2016లో భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది రంభ. కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేసింది. దీనితో భార్యాభర్తలిద్దరూ మళ్లీ కలిసి జీవించాలని అనుకున్నారు. ఇక అప్పట్నుంచి చక్కగా కాలం గడిపేస్తున్నారు. 
 
ఇదిలావుండగా రంభకు ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు రంభ మూడో సంతానానికి జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా ఆమెకు శ్రీమంతం చేశారు. ఈ వేడుకలో రంభ భర్త ఆమెపై ఎంతో ప్రేమతో పూలవర్షం కురిపించారు. ఆ సంతోషాన్ని పట్టలేని రంభ పైకి లేచి కొద్దిసేపు స్టెప్పులేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments