Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దొంగతనం చేసే ముందు డ్యాన్స్ చేశాడు..

దొంగతనం చేసేందుకు వెళ్తూ వెళ్తూ ఓ యువకుడు డ్యాన్స్ చేశాడు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఓ దుకాణంలో చోరీ చేసేందుకు అర్థరాత్రి వచ్చిన కొందరు దొంగల్లో ఒకడు షర్టు విప్పేసి డ్యాన్స్ చేశాడు. ఆప

Advertiesment
దొంగతనం చేసే ముందు డ్యాన్స్ చేశాడు..
, గురువారం, 12 జులై 2018 (15:55 IST)
దొంగతనం చేసేందుకు వెళ్తూ వెళ్తూ ఓ యువకుడు డ్యాన్స్ చేశాడు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఓ దుకాణంలో చోరీ చేసేందుకు అర్థరాత్రి వచ్చిన కొందరు దొంగల్లో ఒకడు షర్టు విప్పేసి డ్యాన్స్ చేశాడు. ఆపై షాపు డోరును ఆ దొంగ ఓపెన్ చేసాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 
 
ఈ చోరీలో మొత్తం ముగ్గురు యువకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్యాన్స్ చేసిన దొంగతో పాటు మరో ఇద్దరు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఓ దుకాణంలోకి చొరబడినట్లు సమాచారం. 


డ్యాన్స్ చేసి చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో నాలుగైదు షాపుల్లో చోరీకి పాల్పడిన ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఢిల్లీ మీడియా ద్వారా తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగిక స్వేచ్ఛను కాదనలేం... అసహజమైన సంపర్కం నేరం కాదు