Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్‌తో లవ్వా...? నాకిప్పుడే తెలిసింది... మేఘా ఆకాష్

ఏ హీరో, హీరోయిన్ అయినా కలిసి వరుసగా చిత్రాలు చేసారంటే చాలు వారి మధ్య ఎఫైర్ వున్నదంటూ గుసగుసలు సాగడం మామూలే. ఆమధ్య బాహుబలి చిత్రంలో నటించిన ప్రభాస్-అనుష్కలు ప్రేమలో పడిపోయారనీ, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. కానీ వాటిని ప

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (16:24 IST)
ఏ హీరో, హీరోయిన్ అయినా కలిసి వరుసగా చిత్రాలు చేసారంటే చాలు వారి మధ్య ఎఫైర్ వున్నదంటూ గుసగుసలు సాగడం మామూలే. ఆమధ్య బాహుబలి చిత్రంలో నటించిన ప్రభాస్-అనుష్కలు ప్రేమలో పడిపోయారనీ, ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. కానీ వాటిని ప్రభాస్-అనుష్క ఖండించడంతో ఆగిపోయాయి. ఇప్పుడలాంటి రూమర్ ఒకటి 'లై' చిత్రంలో నటించిన మేఘా ఆకాష్, నితిన్ పైన తిరుగుతోంది. అదేంటయా అంటే... వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడిపోయారని. 
 
దీనిపై నితిన్ అయితే ఇంతవరకూ స్పందించలేదు కానీ మేఘా ఆకాష్ మాత్రం మాట్లాడింది. తను నితిన్ ప్రేమలో పడిపోయామంటూ వచ్చిన వార్తను చూసి నవ్వుకున్నానని తెలిపింది. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదనీ కేవలం లై చిత్రంలో నటించినందుకే ఇలాంటి రూమర్ పుట్టించారంటూ ఆమె చెప్పింది. మొత్తమ్మీద కాస్త ఆలస్యంగానైనా మేఘా స్పందిచినందుకు ఇక వారిపై రూమర్లు పుట్టే అవకాశం లేదని చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments