Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ్ వాసుదేవ మీనన్‌తో దేవసేన సినిమా.. లేడి ఓరియెంటెడ్ చిత్రంలో?

బాహుబలి దేవసేనతో ఏ మాయ చేసావె దర్శకుడు గౌతమ్ మీనన్ చేతులు కలుపనున్నాడు. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు కొట్టేసిన దక్షిణాది అగ్ర హీరోయిన్ అనుష్క.. తాజాగా ఓ తమిళ సినిమాకు సంతకాలు చేసేసింది.

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (15:30 IST)
బాహుబలి దేవసేనతో ఏ మాయ చేసావె దర్శకుడు గౌతమ్ మీనన్ చేతులు కలుపనున్నాడు. బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు కొట్టేసిన దక్షిణాది అగ్ర హీరోయిన్ అనుష్క.. తాజాగా ఓ తమిళ సినిమాకు సంతకాలు చేసేసింది. దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా మంచి పేరుకొట్టేసిన అనుష్క.. కోలీవుడ్ కూల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌‍తో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
పూర్తిగా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరిగే ఈ స్టోరీ చెప్పడంతో దేవసేనకు కథ నచ్చేసింది. దీంతో త్వరలో అనుష్క-గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమా సెట్స్ పైకి రానుందని టాక్. ప్రస్తుతం అనుష్క టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన యువి వారితో భాగమతి సినిమాను చేస్తోంది. జి. అశోక్ తెరకెక్కిస్తోన్న ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక గౌతమ్ సినిమా షూటింగ్‌లో అనుష్క పాల్గొంటుందని సినీ జనం అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments