Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్‌లో ఉండాలని నన్నెవరూ అడగలేదు : క్యాస్టింగ్ కౌచ్‌పై భూమిక

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (10:40 IST)
చిత్ర పరిశ్రమలో తెరవెనుక సాగే క్యాస్టింగ్ కౌచ్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. బాలీవుడ్‌లో వెలుగు చూసిన ఈ అంశం ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ ఇలా సౌత్ ఇండియాకు కూడా వచ్చింది. ఈ అంశంపై ఆనేక మంది హీరోయిన్లు తమకు జరిగిన అనుభవాన్ని బాహాటంగా మీడియాకు వెల్లడించారు. అయితే, తాజాగా, తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ భూమిక చావ్లా తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించారు. 
 
కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయా.. నిర్మాతలతో టచ్‌లో ఉంటాలా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలాంటివన్నీ అవాస్తవాలని, నన్నెవ్వరూ అలాంటివి అడగలేదని, తనకు కథ నచ్చి, ఆ పాత్రకు నేనే బావుంటాను అంటే తన కోసం ముంబై వచ్చి మరీ మాట్లాడేవాళ్ళని చెప్పింది. 
 
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ టైమ్ లో భూమిక మాటలు ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేస్తున్నాయి. భూమిక తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మబాబోయ్.. ఎముకలు కొరికే చలి... హైదరాబాద్‌‍లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

Zakir Hussain ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments