Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొద్దిగా నవ్వండి లేదా పెద్దగా నవ్వండి.. ఎవరు జడ్జి చేస్తారు... అమలాపాల్

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (15:13 IST)
టాలీవుడ్ హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ చిత్ర సీమల్లో నటించి, ప్రేక్షకులను ఆలరించింది. అయితే, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విష‌యాల‌తో ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో అంద‌రి నోళ్ల‌లో అమ‌లాపాల్ పేరు వినిపించింది. 
 
కొంత‌కాలంగా  సినిమాల‌పై త‌న ఫోక‌స్ మొత్తం పెట్టిన ఈమె.. తాజాగా ఈ భామ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఫాలోవ‌ర్ల‌ను జోష్ నింపుతున్నాయి. గ్రీన్ టాప్ అండ్ టోర్న్ జీన్స్‌లో ఎగిరిగంతేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
 
పొట్టి డ్రెస్‌లో ఉన్న అమ‌లాపాల్‌ ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తూ.. వైబ్రాంట్ లుక్‌లో సంతోషంగా హ్యాపీ మూడ్‌లో ఉన్న‌ స్టిల్ ఒక‌టి ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. 
 
అంతేకాదండోయ్.. "కొద్దిగా న‌వ్వండి లేదా పెద్ద‌గా న‌వ్వండి.. ఎవ‌రు జ‌డ్జి చేస్తారు" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల‌ను షేర్ చేసింది. మ‌రి ఈ అమ్మ‌డి ఇంత ఆనందంలో మునిగి తేల‌డానికి కార‌ణ‌మేంటో అని గుస‌గుస‌లాడుకుంటున్నారు సినీ జ‌నాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments