Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సీనియర్ నటుడి కూతురితో కలిసి తిరిగితే తప్పేంటి? విశాల్ ప్రశ్న

సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్లకు లింక్‌లు పెట్టడం మామూలే. యువ హీరోల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. రోజుకో హీరోయిన్‌తో ఎఫైర్‌లు ఉన్నట్లు ప్రచారం చేస్తారు. డేటింగ్‌లంటూ పుకార్లు పుట్టిస్తారు. ఇలా ఒకటి కాదు. పుకార్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను. ఇప్పుడ

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (19:47 IST)
సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్లకు లింక్‌లు పెట్టడం మామూలే. యువ హీరోల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. రోజుకో హీరోయిన్‌తో ఎఫైర్‌లు ఉన్నట్లు ప్రచారం చేస్తారు. డేటింగ్‌లంటూ పుకార్లు పుట్టిస్తారు. ఇలా ఒకటి కాదు. పుకార్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను. ఇప్పుడు తాజాగా శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఎఫైర్ అంటకట్టారంటూ ఆవేదన చెందుతున్నాడు నటుడు విశాల్.
 
వరలక్ష్మి, విశాల్‌లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, డేటింగ్‌లో బిజీగా గడుపుతున్నారని, విశాల్ - శరత్ కుమార్‌కు మధ్య వార్ జరుగుతోందని ప్రచారం చేశారు. సినిమాల్లో నాకు అవకాశాలు రాకుండా శరత్ కుమార్ అడ్డుపడుతున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇలా నా మీద బురదజల్లే ప్రయత్నం ఎక్కువగానే చేశారు. నాపై సినీ పరిశ్రమలో జరుగుతున్న దుష్ర్పచారం తెలుసుకుని చాలా బాధపడ్డా. నాకు వరలక్ష్మి మంచి స్నేహితురాలు మాత్రమే. ఆమెతో నేను కలిసి తిరిగింది స్నేహభావంతోనే. అంతేతప్ప మా మధ్య ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు విశాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments