Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్షవర్ధన్‌ రాణేకు కోవిడ్ పాజిటివ్..

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:22 IST)
Harshvardhan Rane
నటుడు హర్షవర్ధన్‌ రాణేకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యంది. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా, జిమ్ సర్బ్‌తో కలిసి ''తైష్'' చిత్రంలో రాణే నటించాడు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జీ5లో యాప్‌లో అక్టోబర్ 29న విడుదల కానుంది. 
 
ఈ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. జ్వరం, కడుపు నొప్పి ఉండగా.. దవాఖానకు వెళ్లే కొవిడ్‌ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. హర్షవర్ధన్‌ రాణే బాలీవుడ్‌తో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్‌ కాదల్‌, అనామిక, మాయా, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, అవును-2, బెంగాల్‌ టైగర్‌తో పాటు పలు చిత్రాల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments