Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు అస్వస్థత?

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (10:49 IST)
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చ్రించి ప్రథమ చికిత్స అందించారు. నిజానికి వయసు మీదపడుతున్నా నాగార్జున మాత్రం ఇప్పటికీ కుర్రపిల్లోడిలా ఉన్నాడు. అరవైయేళ్ళ వయసులోనూ యువ‌కుడిలా ఎంతో ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు. 
 
ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం నాగ్ అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఆయ‌న బ‌ర్త్‌డే ఏర్పాట్ల గురించి చ‌ర్చించేందుకు అభిమానులు ఆయ‌న ఇంటికి వెళ్ల‌గా ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా నాగ్ వారితో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌ప‌లేద‌ని స‌మాచారం. 
 
అయితే నిన్న జ‌రిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో ఎంతో యాక్టివ్‌గా క‌నిపించిన నాగార్జున అస్వ‌స్థ‌త‌కి గురైన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో ఎంత వాస్త‌వం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఆ మ‌ధ్య "మ‌న్మ‌థుడు 2" ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో నాగార్జున చేతికి చిన్న‌క‌ట్టుతో క‌నిపించారు. ఏమైంద‌ని విలేక‌రులు అడ‌గ‌గా, జిమ్‌లో క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కొంత నొప్పి రావ‌డంతో అలా బ్యాండేజ్ క‌ట్ట‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments