Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ ఎవ‌రో తెలుసా..?
Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (22:24 IST)
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ సంచ‌ల‌న చిత్రం అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. 
 
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.... ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక స్థానాన్ని ఖరారు చేసింది కానీ.. వారు తిరుపతి, విజయవాడ మరియు కర్నూలు వంటి ప్రదేశాలలో ఇతర వేదికలను కూడా చూస్తున్నారు. 
 
వేదిక మరియు తేదీ ఖరారైన తర్వాత, ఈవెంట్ అధికారికంగా ప్రకటించనున్నార‌ని స‌మాచారం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ను పిల‌వ‌నున్నార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments