''RX100'' కొత్త రికార్డు.. 50 రోజులు పూర్తి..

''RX100'' సినిమా రికార్డుల పంట పండిస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలైన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల పరంగా పుంజుకుంది. ఈ బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (14:45 IST)
''RX100'' సినిమా రికార్డుల పంట పండిస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలైన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే వసూళ్ల పరంగా పుంజుకుంది. ఈ బోల్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోయింది. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్‌లకు మంచి క్రేజ్ లభిస్తోంది. 
 
ఈ సినిమా తర్వాత పాయల్, కార్తీకేయలకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు మరో రేర్ ఫీట్‌ను అందుకుంది. జులై 12న విడుదలైన ఈ సినిమా ఈరోజుకి 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని తన సత్తా చాటింది. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది.
 
నైజాంలో రూ.5 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ ఆరు థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అంతేగాకుండా ఆరెక్స్‌100 సినిమా త్వరలోనే తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో రీమేక్ అయ్యే ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments