Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మీ గౌతమ్ తొడల గురించి RX100 డైరక్టర్ ఏమన్నారో తెలుసా?

యాంకర్‌గా బుల్లితెరను ఏలేస్తున్న అందాల రాశి రష్మీ గౌతమ్.. నటించిన తాజా సినిమా అంతకుమించి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హారర్ నేపథ్యంలో రూపొందుతోంది.

Advertiesment
Anchor
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (17:06 IST)
యాంకర్‌గా బుల్లితెరను ఏలేస్తున్న అందాల రాశి రష్మీ గౌతమ్.. నటించిన తాజా సినిమా అంతకుమించి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హారర్ నేపథ్యంలో రూపొందుతోంది. 
 
ఇందులో రష్మీ గౌతమ్ ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోసిందనే విషయం సినీ ప్రోమోలు, ట్రైలర్‌ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆరెక్స్100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.. రష్మీ తొడలపై హాట్ కామెంట్స్ చేశాడు. 
 
సినిమా హోర్డింగ్‌లో రష్మీ తొడలను చూస్తూ ఉండిపోయానని బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇక అప్పటినుండి ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రష్మీకి ఆమెకు తొడలకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. 
 
ఈ ప్రశ్నలపై రష్మీని కదిలిస్తే.. తనకున్న వాటి గురించే మాట్లాడుతున్నారు.. ఇందులో ఏముందని ఎదురుప్రశ్న వేసింది. కానీ సినిమాల్లో ఇదొక్కటే కాకుండా చాలా విషయాలున్నాయని స్పష్టం చేసింది. జానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకేదైనా నీపై ఈర్ష్య ఉందంటే అది నీ మీదే అని డాడీ అన్నారు.. రాంచరణ్