Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

సెల్వి
సోమవారం, 23 డిశెంబరు 2024 (13:51 IST)
శ్రీలీల తన కెరీర్‌లో తొలి ఐటెం సాంగ్‌ను ఇటీవలి బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2'లో చేసింది. తెలుగు ప్రేక్షకులు ఈ పాట పట్ల పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ.. హిందీ ప్రేక్షకులు మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, ఒక ప్రముఖ బాలీవుడ్ స్టూడియో తన రాబోయే మల్టీస్టారర్ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో నటించమని ఆమెను సంప్రదించింది. ఈ చిత్రం కూడా పాన్-ఇండియన్ విడుదల కానుంది. 
 
శ్రీలీల డ్యాన్సుకు ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఫిదా అవుతున్నారు. శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు చూసి సూపర్బ్ అంటున్నారు. ఉత్తర భారతదేశంలో ఆమెకు ఇటీవల లభించిన ప్రజాదరణ కారణంగా ప్రస్తుతం మరో బాలీవుడ్ సాంగ్ కనుక శ్రీలీల చేస్తే అది ఆమె సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని టాక్ వస్తోంది. అయితే 
 
శ్రీలీల ఈ ఆఫర్‌కు అంగీకరిస్తుందా? ఆమె సినిమాలో కాకుండా ఐటెం సాంగ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందా?
 
 అనేది తెలియాల్సి వుంది. 
 
ఇకపోతే.. శ్రీలీల వరుణ్ ధావన్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ తరువాత ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకున్నారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

ముంబై కుండపోత వర్షాలు - 250 విమాన సర్వీసులు రద్దు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments