Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన‌సూయ అస‌లు అందం ఇదేన‌యా! (video)

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (18:31 IST)
Anasuya Bhardwaj
సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన‌సూయ రోజూవారీ త‌న ఫొటోల‌ను పెడుతోంది. జ‌బ‌ర్ ద‌స్త్ కార్య‌క్ర‌మం వున్న రోజు ఏ డ్రెస్‌తో వ‌స్తున్నానో ముందుగా తెలియ‌జేస్తుంది. ఎక్కువ‌గా మేక‌ప్‌తో కూడిన పిక్స్‌లు పెట్టే అన‌సూయ అప్పుడ‌ప్పుడు నేచుర‌ల్‌గా ఇంటిలో మేక‌ప్ లేకుండాకూడా స్టిల్స్ పోస్ట్ చేస్తోంది. రోజూ ఉద‌య‌మే మేక‌ప్ కు ఎంత టైం తీసుకుంటుందో కూడా చెప్పే అన‌సూయ ఫేస్‌కు పెరుగు, వెన్న‌, బొబ్బాయి వంటి నాచుర‌ల్‌థెర‌పీ వాడుతాన‌ని దానికి సంబంధించిన ప్రొడ‌క్ట్‌ను ప్ర‌మోట్ చేసేవిధంగా ఓ రోజు తెలియ‌జేసింది. 
 
తాజాగా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా సెల్ఫీ దిగి ఇలా ఫోజు ఇచ్చింది. నా సెల్ఫీ మిస్ అవుతున్నార‌ని అనిపించింది. అందుకే ఈరోజు పెట్టానంటూ ఇలా ఫోటో పెట్టింది. దాన్ని చూసిన నెటిజ‌ర్లు అన‌సూయేనా అంటూ స‌ర‌దాగా కామెంట్లు చేశారు. మ‌రో ఫొటోలో కుటుంబ‌స‌భ్యురాలితో ఫొటో దిగింది. ఓ నెటిజ‌న్ మాత్రం దొందూదొందే అన్న‌ట్లు స‌ర‌దా కామెంట్ చేశాడు. సెల్పీలో అందంగా క‌నిపించ‌రు. అందులో మేక‌ప్ లేకుండా అంటే ఇలాగే వుంటుంది మ‌రి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments