Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటుందా..?

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:55 IST)
యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ వాణి తెలుగులో భద్ర, దుబాయ్‌ శీను, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. తెలుగు సినిమాల్లో సురేఖవాణి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సురేఖ భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. సురేఖవాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. 
 
గాయని సునీత రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా సునితలా నటి సురేఖ వాణి కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ విషయాన్ని సురేఖవాణి ఖడించారు. తను రెండో వివాహాం చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. అయితే రెండో పెళ్ళి అనగా అదో ఏదో వింత వార్త అయినట్టు చాలా నోరెళ్లబెడుతున్నారు. 
 
అయితే సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్న చూపుకు సాక్ష్యంగా నిలుస్తోంది. అంటే మూస పురుషాధ్యికత సమాజంలో స్త్రీలు నలిగిపోవాల్సిందేనా అంటూ పలువురు స్త్రీవాదులు విమర్శిస్తున్నారు. తనకు స్వేచ్ఛ ఉంటుందని.. స్త్రీ ఆలోచనలు నియంత్రించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు స్త్రీ వాదులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

ఐ యామ్ సారీ.. బీ హ్యాపీ.. మరో పెళ్లి చేసుకో... ప్రియుడికి ప్రియురాలి వీడియో సందేశం

ఎలుకలు బాబోయ్.. 15 సార్లు కరిచిన ఎలుకలు.. పదో తరగతి విద్యార్థినికి పక్షవాతం.. (video)

హౌస్ ఆఫ్ పిజ్జాస్.. ఏఐ రూపొందించిన పిజ్జా ఇల్లు అదుర్స్ (video)

గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి... తొలి పైప్ గ్యాస్ సిటీగా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments