నాగబాబు. మెగాబ్రదర్స్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. ఈమధ్య అభిమానులు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ... ఏంటి సర్ మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు.
నేను రెండో పెళ్లి గురించి మా ఆవిడ వద్ద ప్రస్తావించాను. ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఆ ఆలోచన వస్తే ప్రేమగా పీక కోస్తా అని చెప్పింది. ఆమె ఇంత ప్రేమగా చెప్తే ఇక రెండో పెళ్లి గురించి నేను ఎలా ఆలోచిస్తాను అంటూ సెటైర్ విసిరారు నాగబాబు.