Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ డైరెక్టర్ అప్‌సెట్... రీ షూట్ చేయ‌మంటున్న చ‌ర‌ణ్‌..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌లో చ‌ర‌ణ్ పాల్గొన్నాడు.

Ram Charan
Webdunia
గురువారం, 10 మే 2018 (10:33 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌లో చ‌ర‌ణ్ పాల్గొన్నాడు.  కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. చరణ్.. కైరా అద్వానీ.. స్నేహ.. తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ కాంబినేషన్‌లో బోయపాటి కొన్ని సీన్స్‌ను షూట్ చేశారు.
 
అయితే.... ఆ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం చరణ్‌కి ఎందుక‌నే న‌చ్చ‌లేద‌ట‌. అందుచేత‌ ఆ ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ తీసుకుని.. రీ షూట్ పెట్టమని బోయపాటికి చరణ్ చెప్పాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో ప్లాన్ చేశారు. 
 
ఈ నెల 12వ తేదీ నుంచి ఓ 15 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక.. చరణ్ చెప్పిన సీన్స్ రీ షూట్ పెట్టుకుంటారట. ద‌స‌రాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలిన ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. అనుకున్న‌ట్టుగా ద‌సరాకి ఈ సినిమాని రిలీజ్ చేసి.. 'రంగ‌స్థ‌లం' ఇచ్చిన స‌క్స‌స్‌ని కంటిన్యూ చేస్తాడా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments