Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదికి రావాలంటే జక్కన్న కథ కావాలంటున్న శ్రీదేవి కూతురు

శ్రీదేవి అనగానే జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుకు వస్తుంది. ఆ మాటకొస్తే ఆమె నటించిన సినిమాలు బోలెడు. అన్నీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలే. ఇక అసలు విషయానికి వస్తే... శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవలే దఢక్ చిత్రంలో నటించి హిట్ కొట్టింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (16:49 IST)
శ్రీదేవి అనగానే జగదేక వీరుడు అతిలోక సుందరి గుర్తుకు వస్తుంది. ఆ మాటకొస్తే ఆమె నటించిన సినిమాలు బోలెడు. అన్నీ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలే. ఇక అసలు విషయానికి వస్తే... శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ ఇటీవలే దఢక్ చిత్రంలో నటించి హిట్ కొట్టింది. దీనితో అమ్మడికి టెక్కు ఎక్కువైందో ఏమోగానీ తేడాగా మాట్లాడుతోందట.
 
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో జాహ్నవి నటిస్తుందంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇదే విషయంపై ఓ పిల్ల జర్నలిస్ట్ నేరుగా జాహ్నవిని అడిగితే... దక్షిణాది చిత్రాల్లో నటించే ఆలోచన లేదని తేల్చి చెప్పేసిందట. దక్షిణాది తార శ్రీదేవి కుమార్తెవై ఇలా సౌత్ ఇండస్ట్రీ చిత్రాల్లో నటించనని చెప్పడమేమిటని అడిగితే... ఇప్పటికి లేదు... కానీ మంచి కథ దొరికితే నటిస్తానేమో.
 
బాహుబలి లాంటి కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానని అంటోందట. అంటే... దర్శకుడు రాజమౌళి ఆఫర్ ఇస్తే నటిస్తుందన్నమాట. మొత్తానికి జాహ్నవి కపూర్ చాలా పెద్ద టార్గెట్టే పెట్టుకున్నట్లు లేదూ...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments