అభిరామ్ ఫస్ట్ సినిమా.. శ్రీరెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో?

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (22:31 IST)
రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ ఫస్ట్ మూవీ తెరకెక్కనుంది. 'అహింస' టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
 
ఈ క్రమంలోనే ఓ భయం కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. అభిరామ్‌ను కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈసారి కూడా అభి తెరంగేట్రాన్ని టార్గెట్ చేస్తూ.. కామెంట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతుందట. 
 
ఇంతకుమందు అభిరామ్ విషయంలో తనను అవకాశాల పేరుతో లైంగికంగా వేధించాడని, వాళ్ల స్టూడియోలోనే తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక అభిరామ్ ఫస్ట్ సినిమా రిలీజ్‌కు శ్రీ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొన్న రోడ్లు.. నేడు చెత్త : కరిణ్ మజుందార్ షా

Narayana Murthy: కుల సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించిన నారాయణ మూర్తి దంపతులు

అనారోగ్యం ఉందన్న విషయాన్ని దాచి పెళ్లి చేశారని భార్యను హత్య చేసిన భర్త.. ఆర్నెల్ల తర్వాత...

జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి నారా లోకేశ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం.. ఈసీ సీరియస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం