Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనాక్షి సిన్హా హాట్ ఫోటోషూట్.. చూస్తే మతిపోవాల్సిందే... (Video)

ప్రముఖ బాలీవుడ్ నటీమణుల్లో సోనాక్షి సిన్హా ఒకరు. 'దబాంగ్', 'రౌడీ రాథోడ్' వంటి హిట్ చిత్రాల్లో నటించిన అందాలబొమ్మ. పైగా, ప్రముఖ హిందీ నటుడు శతృఘ్న సిన్హా కుమార్తె. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే హీరో

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (09:01 IST)
ప్రముఖ బాలీవుడ్ నటీమణుల్లో సోనాక్షి సిన్హా ఒకరు. 'దబాంగ్', 'రౌడీ రాథోడ్' వంటి హిట్ చిత్రాల్లో నటించిన అందాలబొమ్మ. పైగా, ప్రముఖ హిందీ నటుడు శతృఘ్న సిన్హా కుమార్తె. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే హీరోల చుట్టూతే తిరుగుతుంది. హీరోగారు ఎంత చెబితే అంత. సెలెక్షన్స్ దగ్గర్నుంచి రెమ్యునరేషన్స్ వరకు తనే డిసైడ్ చేస్తాడనే టాక్ ఉంది. హీరోయిన్స్‌కు ఇండస్ట్రీలో పెద్ద ప్రాధాన్యత ఉండదు. కేవలం డ్యూయెట్స్ పాడేందుకే అన్నట్టుగా అయిపోయింది. కానీ సోనాక్షి విషయంలో ఇవేం చెల్లవు. కథపరంగా సినిమాల్లో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉందో హీరోయిన్‌కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందన్నది సోనాక్షి వాదన.
 
తాము హీరోలతో సమానంగా నటిస్తున్నా అందుకు తగ్గట్టు పారితోషికం ఇవ్వడం లేదని, హీరోయిన్స్‌కు కూడా హీరోలతో సమానంగా పేమెంట్ ఉండాలని సోనాక్షి వాదిస్తోంది. మా మీద కాన్ఫిడెన్స్‌తో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తే హీరోలతో సమానంగా తమకూ పారితోషికం ఇవ్వాలన్నది ఆమె వాదన. 
 
పైగా, సోనాక్షి సిన్హా ఈ మధ్య మహిళా సమానత్వం గురించి తరచు మాట్లాడుతోంది. మహిళల సాధికారత, హక్కుల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నానని చెప్పింది సోనాక్షి. హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తానని చేస్తానని చెప్పే సోనాక్షి తాజాగా ఓ హాట్ వీడియోలో దర్శనమిచ్చి భారతీయ సినీ ప్రేక్షకుల మతిపోగొట్టింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఇప్పటికే 3.70 లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను తిలకించారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

ఆర్టీసీ బస్సులో వృద్ధులకు రాయితీ.. మార్గదర్శకాలు ఇవే

తెలంగాణలోని 457 అంగన్‌వాడీలలో రిలయన్స్ ఫౌండేషన్ ‘కహానీ కళా ఖుషీ’ ప్రచారం

కత్తితో పొడిచి మందుబాబు పరార్.. వీపులో కత్తి నాటుకుపోయింది.... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments