Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి పీటలెక్కనున్న శ్రియ.. వీరభోగ వసంతరాయలుతో..?

పదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగుతున్న శ్రియ.. తాజాగా బాలయ్యకు జోడీగా పైసా వసూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పదేళ్ల తన సినీ కెరీర్‌లో శ్రియ దాదాపు అగ్రహీరోల సరసన నటించారు. ఈ నేపథ్యంలో త్వరలో ప

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:24 IST)
పదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగుతున్న శ్రియ.. తాజాగా బాలయ్యకు జోడీగా పైసా వసూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పదేళ్ల తన సినీ కెరీర్‌లో శ్రియ దాదాపు అగ్రహీరోల సరసన నటించారు. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు కోడైకూస్తోంది. తాను త్వరగా పె‌ళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురావడంతో ఆమె వివాహం చేసుకునేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇటీవల తాను ఓ ఇంటర్వ్యూలో మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, వివాహానికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే శ్రియ ప్రస్తుం వీరభోగ వసంతరాయలు అనే చిత్రంలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్, ఎంటర్‌టైనర్ అయిన ఈ చిత్రంలో నారా రోహిత్, సుధీర్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియ ఎయిర్ హోస్టెస్‌గా కనిపిస్తుంది. వీరభోగ వసంతరాయలు సినిమా పనుల్లో అమ్మడు బిజీ బిజీగా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments