Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కామసూత్ర' కోసం అన్నీ విప్పేసి నిలబడ్డ షెర్లిన్ చోప్రా...

కామసూత్ర అనగానే వాత్సాయనుడు, అతడి సూత్రాలు లైన్లోకి వచ్చేస్తాయి. ఈ కామ సూత్రాలతో ఓ చిత్రాన్ని తీశారు దర్శకుడు రూపేష్ పాల్. ఈ చిత్రం ఆంగ్లంలో 2013లో విడుదలైంది. ఇందులో నగ్న దృశ్యాలకు కొదవేమీ లేదు. పైగా షెర్లిన్ చోప్రా నటించిందంటే ఇక చెప్పేదేముంది. ఇప్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (15:48 IST)
కామసూత్ర అనగానే వాత్సాయనుడు, అతడి సూత్రాలు లైన్లోకి వచ్చేస్తాయి. ఈ కామ సూత్రాలతో ఓ చిత్రాన్ని తీశారు దర్శకుడు రూపేష్ పాల్. ఈ చిత్రం ఆంగ్లంలో 2013లో విడుదలైంది. ఇందులో నగ్న దృశ్యాలకు కొదవేమీ లేదు. పైగా షెర్లిన్ చోప్రా నటించిందంటే ఇక చెప్పేదేముంది. ఇప్పుడీ చిత్రాన్ని అన్ని భారతీయ భాషల్లో డబ్ చేసి వదిలేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా ఆయా భాషల వారికి కిక్ ఎక్కించేందుకు ఓ ట్రైలర్ వదిలారు. అలాగే కొన్ని షూటింగ్ సన్నివేశాలను కూడా రిలీజ్ చేసారు. ఈ షూటింగ్ సన్నివేశాల్లో షెర్లిన్ చోప్రా ఎలాంటి బింకం లేకుండా అన్నీ విప్పేసి షాట్ రెడీ కోసం వెయిట్ చేయడం... గట్రా సీన్లు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. మొత్తమ్మీద కామసూత్ర చిత్రంతో షెర్లిన్ చోప్రా మరోసారి బాలీవుడ్ స్క్రీన్లను హీటెక్కిస్తుందన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం