Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారా?

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (12:44 IST)
Naresh_Pavithra lokesh
ప్రముఖ నిర్మాత , దర్శకురాలు, హీరోయిన్ విజయ నిర్మల మొదటి భర్త సంతానంగా నరేష్ జన్మించారు. అయితే నరేష్ ఎప్పుడూ కూడా తల్లి ఇమేజ్‌ను ఉపయోగించుకోకుండా.. తన సొంత ప్రతిభతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా కొన్ని సినిమాలలో నటించారు.

ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా సినిమాలలో నటిస్తూ ఇప్పటికే తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు పెళ్లి చేసుకున్నా.. వారితో ఆయన కలిసివుండక విడాకులు ఇచ్చి.. ఒంటరిగా జీవిస్తున్నారు. 
 
ప్రస్తుతం సీనియర్ నరేష్ ఒక ప్రముఖ నటిని నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్. ఇకపోతే పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు కూడా ఎన్నో సినిమాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల ద్వారా ఈ జంటకి మంచి ఇమేజ్ వుంది. రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 
 
ఇక పవిత్ర లోకేష్ కూడా తన భర్తతో విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments