Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

దేవీ
మంగళవారం, 24 జూన్ 2025 (10:49 IST)
Samantha Citadel
తెలుగులో శుభం అనే సినిమాతో నిర్మాతగా మారిన సమంత సక్సెస్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. రాజ్ & డికె తో పార్టనర్ గా తీసిన సినిమా అది. ఇటీవలే విడుదలైన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. అందులో కాస్త శ్రుతిమించిన కేరెక్టర్ అయినా నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ పొందింది కూడా.
 
తాజా మరో వెబ్ సిరీస్ ను చేయనుంది. ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌ అది. దర్శకద్వయం రాజ్ & డికె తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దానిని నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూట్‌కు వెళ్ళేముందు ఫైనాన్సియల్‌గా మోసం జరిగిందని టాక్ నెలకొంది. ఈ వెబ్ సిరీస్‌ను తుంబాడ్ దర్శకుడు రాహి అనిల్ బర్వే డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఆ క్రమంలో కొన్ని సాంకేతిక కారణాలతో ట్రాక్ తప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments