Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

దేవీ
మంగళవారం, 24 జూన్ 2025 (10:21 IST)
Viranica reddy, Manchu vishu at Newzeland
మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా  చెబుతున్నారు. అసలు ఈ కథ తనికెళ్ళ భరణి చేయాలనుకున్న విషయం కూడా తెలిసిందే. అది గతం. కానీ ఈ కన్నప్ప ఇప్పటివరకు ఎవరూ చూపించని పాయింట్ ను తెలియజేస్తున్నామని మంచు మోహన్ బాబు, విష్ణు కూడా ప్రచారంలో తెలియజేశారు. అయితే కన్నప్ప షూటింగ్ ను న్యూజిలాండ్ లోనే అంతా ఎందుకు తీశారనేందుకు చాలామందికి అనుమానం వచ్చినా అది ఇటీవలే క్లారిటీ ఇచ్చేలా ఓ వీడియోను విడుదలచేశారు తండ్రీ కొడుకులు.
 
Kannppa - newzland location
దిస్ ఈజ్ మా ప్రాపర్టీ. అంటే న్యూజిలాండ్ లో ఓ భవంతిని చూపిస్తూ ప్రచారం చేశారు. ఇదంతా  ఏడువేల ఎకరాలలో మంచు విష్ణుబాబు ప్రాపర్టీ. ఇన్ కమ్ టాక్స్ వింటున్నారా? విన్నా భయంలేదు. నో బ్లాక్ మనీ.. న్యూజిలాండ్ లో వనకాల అనే ప్రాంతంలో విష్ణు వర్థన్ బాబు ది. 7 వేల ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అంటూ చాలా ఆనందోత్సాహంతో మోహన్ బాబు వెల్లడించారు.
 
కన్నప్ప షూటింగ్ సమయంలోనే తన పుట్టినరోజు వేడుక, పెండ్లిరోజు వేడుకను చేసుకున్నారు. అక్కడ తన భార్య పిల్లతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కన్నప్ప సినిమా జూన్ 27న విడుదలకాబోతోంది. అలాగే, మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక నటీనటులకోసం ఓ బిల్డింగ్ ను తన డబ్బుతోనే నిర్మిస్తానని చెప్పారు కూడా. చూద్దాం ఏం జరుగుతుందో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments