Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సన్నాఫ్ సత్యమూర్తి'తో మరోసారి 'రంగస్థలం' లచ్చిమి

సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ సరసన నటించిన సమంత ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. పెళ్లాడాక ఇక సినిమాల సంఖ్య తగ్గిస్తుందిలే అనుకుంటే సమంత మాత్రం తన దూకుడుని ఏమాత్రం తగ్గించడంలేదు. వరుసగా చిత్రాలను చేసేందుకు సంతకాలు పెట్టేస్తోంది. తాజాగా

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (20:49 IST)
సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ సరసన నటించిన సమంత ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. పెళ్లాడాక ఇక సినిమాల సంఖ్య తగ్గిస్తుందిలే అనుకుంటే సమంత మాత్రం తన దూకుడుని ఏమాత్రం తగ్గించడంలేదు. వరుసగా చిత్రాలను చేసేందుకు సంతకాలు పెట్టేస్తోంది. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే... అల్లు అర్జున్ సరసన నటించేందుకు సమంత సై అన్నదట.
 
మ‌నం, 24 చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రంలో సమంత నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ జంటగా గతంలో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments