Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీలకు చెక్ పెట్టనున్న పూజా హెగ్డే.. ఎలాగో తెలుసా?

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (11:10 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే శ్రీలీల చేతిలో రెండు తెలుగు సినిమాలను కోల్పోయింది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల నటించింది. 
 
పూజా హెగ్డే స్థానంలో శ్రీలీలని తీసుకోవాలని చిత్రనిర్మాతలు తీసుకున్న నిర్ణయంతో, "అల వైకుంఠపురంలో" ఫేమ్ పూజా హెగ్డే..  టాలీవుడ్‌లో తన పాపులారిటీని కోల్పోయింది. తరువాతి రెండేళ్లపాటు మరో పాత్రను పొందలేకపోయింది. 
 
ప్రస్తుతం పూజా హెగ్డే సీన్ మారింది. వరుణ్ ధావన్ కొత్త చిత్రంలో నటించే ఛాన్సును పూజా హెగ్డే సొంతం చేసుకుందని.. వరుణ్ ధావన్ తండ్రి, చిత్రనిర్మాత డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించనున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. 
 
మొదట్లో వరుణ్ ధావన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించాలని మేకర్స్ భావించారు. అయితే శ్రీలీల తెలుగులో కూడా పాపులారిటీ కోల్పోయిందని అర్థమైపోయింది.
 
 
 
పూజా హెగ్డే శ్రీలీలాను చెక్‌మేట్ చేసి, ఈ చిత్రానికి సంతకం చేయాలని నిర్ణయించుకుంది. శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం ఇప్పుడు పూజా హెగ్డే ఖాతాలో చేరింది. 
 
అయితే పూజా హెగ్డే ఇప్పుడు తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆఫర్లు దక్కించుకుంటోంది. పూజా హెగ్డే ఇటీవలే దళపతి విజయ్‌తో ఓ సినిమా చేసింది. సూర్యతో మరో సినిమా కూడా చుట్టేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments