Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవికి అది పెద్దదిగా లేదు... నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ సాయి పల్లవిపై హీరో నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి సాయిపల్లవిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు నాగశౌర్య. సాయిపల్లవి అహం ఎక్కువ. నేను ఒక్కదాన్నే హీరోయిన్ అన్న భావన. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండా

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (19:40 IST)
హీరోయిన్ సాయి పల్లవిపై హీరో నాగశౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి సాయిపల్లవిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు నాగశౌర్య. సాయిపల్లవి అహం ఎక్కువ. నేను ఒక్కదాన్నే హీరోయిన్ అన్న భావన. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలన్న సామెత ఉంది. అయితే దాన్ని ఏ మాత్రం పాటించదు సాయిపల్లవి. మనిషి పెరిగింది కానీ బుర్ర మాత్రం సాయిపల్లవికి పెరగలేదు.
 
ముక్కుపైనే కోపం ఉంటుంది. తాను నటించే సినిమాల్లో ఆమెకే ఎక్కువ పేరు రావాలని భావిస్తుంటుంది. సినిమాలో హీరోది కూడా ముఖ్యమైన పాత్ర అన్న ఆలోచన ఎప్పుడూ ఉండదు సాయిపల్లవికి. సినిమా మొత్తం ఆమెనే చూపించాలని, అందంగా చూపించాలని భావిస్తుంటుంది. నేను ఇలాంటి హీరోయిన్‌ను ఇప్పటివరకు తెలుగు సినీపరిశ్రమలో చూడలేదంటున్నారు నాగశౌర్య. 
 
వీరి మధ్య మాటల యుద్ధం జరగడానికి ప్రధాన కారణం కణం అనే సినిమానే. ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అది కాస్తా ఇప్పుడు మరింత పెరిగింది. గతంలోనే నాగశౌర్య సాయిపల్లవిపై విమర్శలు చేయగా తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments