Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే రోజా కుమార్తె తెరంగేట్రానికి రంగం సిద్ధం.. ఓ స్టార్ హీరోతో..?

Roja daughter
Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (09:50 IST)
సినీ నటి, వైకాపా నేత ఆర్కే రోజా కుమార్తె తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోజా నట వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్షుమాలిక త్వరలోనే సినిమాల్లోకి రానుందట. ఓ స్టార్ హీరో తనయుడితో ఆమె తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే అమెరికాలో ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అన్షుకు సీటు కూడా వచ్చింది. త్వరలోనే ఆమె అక్కడ చేరనుంది. అక్కడ నుంచి రాగానే వరుసగా సినిమాల్లో నటించడానికి అన్షుమాలిక సన్నద్ధం అవుతుందట.
 
అన్షు మాలిక ఇటీవల అరుదైన గౌరవం దక్కించుకున్నసంగతి తెలిసిందే. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు. అన్షు రచయితగా, ఎంట్రప్రెన్యుయర్‌గా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైందని ఇన్ఫ్లూఎన్సర్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments