Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సురేఖవాణి కుమార్తె సుప్రీత బర్త్ డే ఫోటోలు వైరల్.. పార్టీలో మందు తాగుతూ...(video)

Advertiesment
Surekha vani _Suprita
, బుధవారం, 10 ఆగస్టు 2022 (11:42 IST)
Surekha vani _Suprita
ప్రముఖ సినీ నటి సురేఖవాణి కుమార్తె సుప్రీత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సుప్రీత 21వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 
 
కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సెలబ్రేషన్స్‌ను సురేఖ గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకల్లో తల్లీ, కూతురు ఇద్దరూ చాలా హాట్‌గా కనిపించారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా సుప్రీతకు గ్రీటింగ్స్ చెపుతూ, మంచి భవిష్యత్తు ఉండాలని ట్వీట్లు చేస్తున్నారు. పార్టీలో మందు తాగుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 11న కోబ్రా వచ్చేస్తోంది..