Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'ని ఎంట్రీ చేయించడానికి నాని ప్లాన్...

నాని.. టాలీవుడ్‌‌లో వరుస హిట్లతో సెకండ్ గ్రేడ్‌ హీరో స్థాయి నుంచి 50 కోట్ల హీరోగా ఎదిగాడు. నేచురల్‌ స్టార్‌గా ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌తో సూపర్‌సక్సెస్‌లు కొట్టాడు. ఆ తరువాత డిఫరెంట్ ఫిల్మ్స్‌‌ను ప్రొడ్యూస్‌ చేస్తూ

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (17:02 IST)
నాని.. టాలీవుడ్‌‌లో వరుస హిట్లతో సెకండ్ గ్రేడ్‌ హీరో స్థాయి నుంచి 50 కోట్ల హీరోగా ఎదిగాడు. నేచురల్‌ స్టార్‌గా ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌తో సూపర్‌సక్సెస్‌లు కొట్టాడు. ఆ తరువాత డిఫరెంట్ ఫిల్మ్స్‌‌ను ప్రొడ్యూస్‌ చేస్తూ సక్సెస్ అయ్యాడు. డ్యూయెల్‌ రోల్‌తో ఎక్స్‌పరిమెంట్స్‌ చేసాడు. ఏం చేస్తే సక్సెస్‌ పట్టొచ్చో బాగా తెలుసుకున్నాడు. ఏ కాంబినేషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌గా జనాల్లోకి తీసుకెళ్లొచ్చో బాగా తెలుసుకున్నాడు. లేటెస్ట్ ఫిల్మ్‌ జెర్సీ కోసం మహానటిని సెలెక్ట్ చేసుకోబోతున్నాడట. 
 
నాని లేటెస్ట్ మూవీ జెర్సీ.. ఫస్ట్ లుక్‌‌తోనే మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. చక్ దే ఇండియా, ధోనీ అన్‌టోల్డ్ స్టోరీలా డెప్త్ వున్న సబ్జెక్ట్ చేయబోతున్నాడనే ఫీల్ పోస్టర్‌తోనే ఇచ్చాడు. అయితే ఇందులో హీరోయిన్‌ ఎవరనేది మాత్రం ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. ఫ్రెష్ కాంబినేషన్‌ అయితే ఆడియెన్స్‌కు ఫ్రెష్‌ ఫీల్ ఇవ్వొచ్చనే ఉద్దేశ్యంతో ఫ్రెష్ కాంబినేషన్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారనేది టాక్‌. ఆల్‌రెడీ నానికి మంచి క్రేజ్‌ వుంది కాబట్టి స్టార్‌ వేల్యూ వున్న హీరోయిన్‌ కాకపోయినా వచ్చే నష్టం లేదనేది చాలామంది చెప్పుకునే మాట. అయితే సినిమాకు వెయిటేజ్ రావాలంటే ఓ మహానటి ఇన్‌వాల్వ్‌మెంట్ వుంటే ఇంకా బావుంటుందని ఫీలవుతున్నాడట. 
 
మరి ఫ్రెష్ కాంబినేషన్ సెన్సేషన్‌ అవుతుందా.. ఇన్‌వాల్వ్ అయ్యే ఆ మహానటి కారణంగా సినిమాకు హైప్ వస్తుందా అన్న డిస్కషన్‌ జోరుగా సాగుతుంటే.. ఇంతకీ ఆ మహానటి ఎవరు అనేది మరో డిస్కషన్‌ సాగుతుంది. 
 
నాని వేసిన స్కెచ్‌ బాగానే వర్కవుట్‌ అయ్యేలా వుంది. ఇప్పుడున్న సిచ్యుయేషన్‌లో మహానటి పేరు చెప్పి ఎంత సస్పెన్స్‌ క్రియేట్‌ చేద్దామనుకున్నా ఆ మహానటి కీర్తి సురేషే అన్న విషయం ఈజీగా పసిగట్టేస్తారు. నిజమే... నాని జెర్సీలో కీర్తిసురేష్ స్క్రీన్ షేర్‌ చేసుకోబోతుంది. మహానటిలో కీర్తి ఇచ్చిన పర్‌ఫార్మెన్స్‌ అల్టిమేట్ అన్న విషయం అందరూ ఒప్పుకునే మాటే. అయితే ఇంత డెప్త్ వున్న సబ్జెక్ట్‌లో కీర్తి సురేష్‌ లాంటి పర్‌ఫార్మర్‌.. మహానటి క్రేజ్‌ ఇంకా ఫేడవుట్‌ కాలేదు కాబట్టే ఆ వైబ్రేషన్స్‌‌ను తన సినిమాకు ఉపయోగించుకునే ప్లాన్‌ చేస్తున్నాడట. 
 
ఫ్రెష్‌ కాంబినేషన్‌ అన్నమాట నిజం కాదని, కీర్తిసురేష్ నానికి జోడీ కట్టబోతుందనేది టాక్‌. ఇంతకుముందు నేను లోకల్‌లో ఈ జోడీ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. మహానటి తర్వాత ఇద్దరి ఇమేజ్‌లలో డెవలప్‌మెంట్ వుంది కాబట్టి ఈ కాంబినేషన్‌కి ఇంకా హైప్‌ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు. కానీ ఇదంతా అఫిషియల్‌గా అనౌన్స్‌ అయితేనే నమ్మాల్సి వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments